
Families Join YCP : నెల్లూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 29 ; నెల్లూరు రాంజీ నగర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ పార్టీలో 20 కుటుంబాలు చేరాయి. ఇలా చేరడం వల్ల రాష్ట్రంలో మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe