
Organic Farm : డిండి (గుండ్లపల్లి) అక్టోబర్ 29, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి మండలం తౌక్లాపూర్ రెవెన్యూ గ్రామం, జాల్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని దేవానంద్ సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని గురువారం డిండి మండల వ్యవసాయ అధికారి రెహానా సందర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా సేంద్రియ ఎరువుల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు, నేల సారవంతత పెంపు మరియు పర్యావరణ పరిరక్షణ గురించి ఇతర రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ సాయితేజ, పి ఎ సీ ఎస్ , సి ఈ ఓ, , ఎఫ్ పి ఓ సి ఈ ఓ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe