అక్టోబర్ 29, 2026
TRINETHRAM NEWS
Compensation Damaged Crops

Compensation Damaged Crops : త్రినేత్రం న్యూస్ : పత్తి, గోధుమ పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం… వరి పంటకు ఎకరాకు రూ.20 వేల సాయం.. చెరుకు పంటకు ఎకరాకు రూ.25 వేల పరిహారం… సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న, రాగి, శెనగ.. సోయాబీన్, పొద్దుతిరుగుడుకు రూ.15 వేల సాయం…
అరటి, పసుపు, మామిడి, జీడిమామిడితో పాటు.. కాఫీ, డ్రాగన్ ఫ్రూట్‌కు ఎకరాకు రూ.35 వేల పరిహారం… కూరగాయలు, బొప్పాయి, టమాట, పైనాపిల్‌కు రూ.25 వేలు… తమలపాకు తోటలకు ఎకరాకు రూ.75 వేల పరిహారం.. కొబ్బరి, ఆయిల్ పామ్‌ ఒక్కో చెట్టుకు రూ.15 వేలు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page