అక్టోబర్ 29, 2026
TRINETHRAM NEWS
Sri Parabhava Nama Samvatsaram

Sri Parabhava Nama Samvatsaram : శ్రీ గురుభ్యోనమః గురువారం,అక్టోబర్.29,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం
తిథి:చవితి రా2.06 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:రోహిణి మ3.28 వరకు
యోగం:వరీయాన్ ఉ8.19 వరకు తదుపరి పరిఘము తె5.16 వరకు
కరణం:బవ మ3.15 వరకు తదుపరి బాలువ రా2.06 వరకు
వర్జ్యం:ఉ7.57 – 9.27 మరల రా8.41 – 10.11
దుర్ముహూర్తము:ఉ9.49 – 10.35 మరల మ2.24 – 3.09
అమృతకాలం:మ12.28 – 1.58
మరల తె5.39 నుండి
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 -7.30
సూర్యరాశి:తుల
చంద్రరాశి:వృషభం
సూర్యోదయం:6.00
సూర్యాస్తమయం: 5.29
సంకష్టహరచతుర్థీ
శుక్ర మౌఢ్య త్యాగము ఉ9.41
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page