అక్టోబర్ 29, 2026
TRINETHRAM NEWS
Minister and MP Fall Ill

Minister and MP Fall Ill : త్రినేత్రం న్యూస్ : వంబర్ 1వ తేదీన ఢిల్లీకి వెళ్లాలని సికింద్రాబాద్ రైల్వే నిలయం ముందు నిరసనకు దిగిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు

ఈ క్రమంలో స్వల్ప అస్వస్థతకు గురైన మంత్రి పొన్నం ప్రభాకర్, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి… కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page