
Protest 110th Day : త్రినేత్రం న్యూస్ : కేరళలో ఎల్పీఎస్టీ (LPST) పీఎస్సీ ర్యాంక్ హోల్డర్ ఎస్. వలర్మతి 110 రోజులకు పైగా నిరసన చేసినా ఉద్యోగం దక్కలేదంటూ రోడ్డుపై గుండు చేయించుకున్నట్లు సమాచారం.
తనకు రావాల్సిన టీచర్ ఉద్యోగం కోసం ఆమె రోడ్డుపై నిరాహార దీక్షకు దిగిన ఘటన కేరళలో చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీలో విద్యార్థుల సమస్యలపై రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. కేరళలో నిరసన చేస్తున్న వలర్మతి విషయంలో ఆయన, కాంగ్రెస్ వర్గాలు స్పందించడం లేదంటూ రాజకీయ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe