
Increase Cinema Ticket Prices : త్రినేత్రం న్యూస్ : ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్ల పెంపు: రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.75 అదనపు ధర వసూలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ అదనపు ధర GSTతో కలిపే ఉంటుంది.
అంతేకాకుండా, సినిమా విడుదలైన మొదటి 10 రోజుల పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. భారీ అంచనాలతో విడుదల కానున్న ఈ చిత్రానికి టికెట్ ధరల పెంపు కలిసొచ్చే అంశంగా మారింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe