అక్టోబర్ 27, 2026
TRINETHRAM NEWS
Rs 20,000 Fine

Rs 20,000 Fine : హైదరాబాద్: త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ప్యారడైజ్ హోటల్‌కు జలమండలి (HMWSSB) షాక్ ఇచ్చింది. తాగునీటిని వృథా చేసినందుకు గాను హోటల్ యాజమాన్యానికి రూ.20,000 జరిమానా విధించింది.

ఖైరతాబాద్ జోన్ పరిధిలోని డివిజన్-16 అధికారులు నగరంలో తనిఖీలు నిర్వహిస్తుండగా, ప్యారడైజ్ హోటల్‌లో భారీగా నీటి వృథాను గుర్తించారు.

జలమండలి హెచ్చరిక..

భవిష్యత్తులో నీటిని పొదుపుగా వాడాలని హోటల్ యాజమాన్యానికి అధికారులు సూచించారు. నీటి వృథాకు పాల్పడితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని జలమండలి హెచ్చరించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page