అక్టోబర్ 25, 2026
TRINETHRAM NEWS
passenger pushes conductor

Passenger Pushes Conductor : త్రినేత్రం న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చిల్లర విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ఓ ప్రయాణికురాలు బస్సు నుంచి కండక్టర్‌ను బయటకు తోసేసినట్లు సమాచారం.

అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రయాణికురాలితో వాగ్వాదం చోటుచేసుకున్న క్రమంలో కండక్టర్ బస్సు నుంచి కిందపడగా, బస్సు టైర్ల కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కండక్టర్ ఆరోగ్య పరిస్థితి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page