
Drugs Seized at Airport : విశాఖపట్నం జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 25 ; భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుండి విమానంలో వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద తనిఖీలు నిర్వహించారు.
అయితే సుమారు 4,210 కిలోల హైడ్రో ఫోనిక్ గంజాయి లభ్యమైంది. దీని మార్కెట్ విలువ దాదాపు రూపాయలు 4 కోట్లు ఉంటుందని సంబంధిత అధికారులు అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. లోతుగా విచారణ జరిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe