
Low-pressure : త్రినేత్రం న్యూస్ : విశాఖకు 860 కి.మీ., కాకినాడకు 950 కి.మీ బాపట్లకు 1130 కి.మీ దూరంలో కేంద్రీకృతం. నేడు తీవ్రంగా బలపడనున్న వాయుగుండం, రేపు తుఫాన్‌గా మారనున్న తీవ్ర వాయుగుండం. తుఫాన్‌గా బలపడిన తర్వాత అర్నాబ్‌గా నామకరణం.
ఎల్లుండి ఉదయం తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం. బుధవారం యానాం సమీపంలో తీరం దాటే అవకాశం. ఎల్లుండి నుంచి 3 రోజులు ఏపీకి భారీ వర్ష సూచన. తీరం దాటే సమయంలో 115-125 కి.మీ.వేగంతో ఈదురుగాలులు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe