
YCP : సత్య సాయి జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 18 ; రాష్ట్రంలో వైసిపి ముందే ఓటమిని అంగీకరించిందని, అందుకే స్థానిక ఎన్నికల్లో అల్లర్లు సృష్టిస్తోందని మంత్రి సత్య కుమార్ యాదవ్ తీవ్ర ఆరోపణ చేశారు. ఆయన మాట్లాడుతూ, మంత్రి రాంప్రసాద్ హత్యకు కుట్ర పన్నారని , పంజాబ్ నుండి రౌడీలను రప్పించి ప్రజల్లో భజందోళనలు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు.
భయం కలిగించి ఎన్నికల్లో గెలవాలని వైసిపి కుట్ర చేస్తోందని పేర్కొన్నారు. అయితే ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయామకంగా మారాయని అన్నారు.

“మీ ఇంటి ఖాళీ గోడలను ఒక లగ్జరీ ఆర్ట్ లాగా మార్చేయండి! 70cm బిగ్ యాంటిక్ డెకరేటివ్ మెటల్ వాల్ క్లాక్—ఇది కేవలం వాచ్ మాత్రమే కాదు, మీ లివింగ్ రూమ్ లేదా బెడ్రూమ్కి రాయల్ లుక్ ఇచ్చే ఒక అద్భుతమైన డిజైన్. గోల్డ్ ఫినిషింగ్‌తో వచ్చే ఈ లేటెస్ట్ స్టైలిష్ క్లాక్‌ని బెస్ట్ ఆఫర్లో పొందడానికి ఇప్పుడే లింక్‌పై క్లిక్ చేయండి.”