అక్టోబర్ 18, 2026
TRINETHRAM NEWS
Vangaveeti Radhakrishna

Vangaveeti Radhakrishna : యన్ టి ఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 18 ; జిల్లా కేంద్రమైన విజయవాడ మేయర్ అభ్యర్థిగా కూటమి తరుపున వంగవీటి రాధాకృష్ణ తమ నామినేషన్ ను దాఖలు చేశారు. ఆయన కార్యాలయం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు.

నామినేషన్ వేసిన అనంతరం అతను మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో విజయవాడను అభివృద్ధి చేస్తానని, నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

“మీ ఇంటి లివింగ్ రూమ్‌కి ప్రశాంతమైన మరియు ప్రీమియం లుక్ ఇవ్వండి! Global Grabbers Limited Edition 25 సెం.మీ మెడిటేటింగ్ బుద్ధ విగ్రహంతో మీ ఇంటి వాతావరణాన్ని మార్చేయండి. పాజిటివ్ వైబ్స్ తెచ్చే ఈ బ్యూటిఫుల్ షోపీస్‌ని బెస్ట్ ఆఫర్‌లో పొందడానికి ఇప్పుడే లింక్‌పై క్లిక్ చేయండి.”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page