WhatsApp Image 2024 02 02 at 9.29.58 PM
మల్కాజ్‌గిరి టికెట్ కోసం బీజేపీలో తీవ్ర పోటీ. టిక్కెట్ రేసులో ఏకంగా ఎనిమిది మంది నేతలు. టిక్కెట్ కోసం ఎవరికి వారు లాబీయింగ్.
ఈటల రాజేందర్, మురళీధర్‌రావు, వీరేందర్ గౌడ్, చాడ సురేష్ రెడ్డి, పన్నాల హరీష్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, కరుణ గోపాల్, మల్క కొమురయ్య మధ్య టిక్కెట్ పోటీ.
నేతల మధ్య టిక్కెట్ పోటీతో అధిష్టానంలో గందరగోళం.
