
Wall Poster డిండి (గుండ్ల పల్లి) సెప్టెంబర్ 25, త్రినేత్రం న్యూస్. ఎస్ టి యు ఉపాధ్యాయ సంఘం 80 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం హైదరాబాదులోని శుభం కన్వెన్షన్ నాగోల్ లో వైభోత్సవం నిర్వహించబడుతుందని, డిండి మండల ఎస్ టి యు అధ్యక్షురాలు కే ప్రమీల ఒక ప్రకటనలో తెలిపారు శుక్రవారం డిండి మండల కేంద్రంలో గోడ పత్రికలో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్టీయూ సంఘం అధ్యక్షులు సదానందం గౌడ్, కార్యదర్శి జే గజేందర్ హాజరైతారని, కావున ఉపాధ్యాయ మిత్రులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.

స్వామివారి అన్నప్రసాద నివేదనకు మరియు నిత్య పూజల కోసం.. దివ్వెలు, కుంకుమ గిన్నెలు మరియు అగర్బత్తి స్టాండ్‌తో కూడిన ఈ ‘నీతూ ఆర్ట్స్ బ్రాస్ పూజా థాలి సెట్’ను అమెజాన్ నుండి ఇక్కడ తక్కువ ధరకే ఆర్డర్ చేయండి.