
Rajashekhar : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 25 ; జై భీమ్ దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా చోళరాజు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన భీమవరం రోటరీ క్లబ్ లో ఆ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అయితే భీమవరం కు చెందిన దళిత నాయకులు ఈ ది రాజశేఖర్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన ఆయనను పలువురు అభినందించారు.
అతను మాట్లాడుతూ, రాష్ట్రంలో దళితులపై దాడులు, వివక్షకు సంబంధించిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఆ మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe