
Vangaveeti Radha : యన్ టి ఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 25 ; రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరు నేతలు తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడుకున్నారు. అదేవిధంగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు.
పవన్ కళ్యాణ్ చేపడుతున్న సంస్కరణలను రాధాకృష్ణ అభినందించారు. అయితే వీరిద్దరి మధ్య స్నేహం గతంలో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు వంగవీటి రాధా జనసేనలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

జనసేన పార్టీ కార్యక్రమాలు మరియు ర్యాలీల కోసం బెస్qt క్వాలిటీ జనసేన జెండాలు మరియు కార్ డ్యాష్‌బోర్డ్ ఫ్లాగ్స్ అమెజాన్ నుండి ఇక్కడ కొనుగోలు చేయండి.