
Immersion Khairatabad Ganesha : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ : హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోని 69 అడుగుల బడా గణేశుని నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం రాత్రి కలశపూజ అనంతరం, ప్రత్యేక పూజల తర్వాత శుక్రవారం ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కానుంది.
అధికారులు మధ్యాహ్నం 12 గంటలలోపే నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారీ గణపతి విగ్రహ నిమజ్జనం కోసం లాంగ్ బూమ్ మెకానికల్ క్రేన్‌ను సిద్ధంగా ఉంచారు….

వినాయకుడి ముగింపు వేడుకల మహామంగళ హారతి కోసం ఉపయోగపడే ప్రీమియం బ్రాస్ కర్పూర హారతి స్టాండ్స్ అమెజాన్ నుండి ఇక్కడ కొనుగోలు చేయండి.”