సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Bars and Wine Shops Closed

Bars and Wine Shops Closed : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ : గణేష్ నిమజ్జన శోభాయాత్ర శాంతియుతంగా జరిగేందుకు తెలంగాణలోని హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో పోలీసులు మద్యం విక్రయాలపై కఠిన ఆంక్షలు విధించారు.

సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుండి 26 ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, కల్లు కాంపౌండ్లు, బార్లు మూసివేయాలని ఆదేశించారు. అయితే, స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు….

వైన్ షాప్స్ బంద్ ఉన్నా.. ఇంట్లోనే కేఫ్ స్టైల్ టేస్టీ మాక్‌టైల్స్, పీచ్ ఐస్ టీ తయారు చేసుకోవడానికి ఈ ‘జోన్ పీచ్ ఐస్ టీ సిరప్’ను అమెజాన్ నుండి ఇక్కడ ఆర్డర్ చేయండి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page