సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Laddu Auction

Laddu Auction : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ : హైదరాబాద్‌లో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనంతో పాటు, ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట శుక్రవారం ఉదయం జరగనుంది.

33 ఏళ్లుగా సాగుతున్న ఈ వేలం కోసం ఈ ఏడాది 8 మంది సభ్యులు పేర్లు నమోదు చేసుకున్నారు. 1994లో కేవలం రూ.450తో ప్రారంభమైన ఈ వేలం, గతేడాది రూ.35 లక్షల రికార్డు ధర పలికింది. 2024లో రూ.30 లక్షల 1000 ధర పలికిన లడ్డూ, ఈసారి ఎంత ధర పలుకుతుందోనని భక్తుల్లో ఉత్కంఠ నెలకొంది.,.

Version 1.0.0

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page