
KCR scene Paradise : త్రినేత్రం న్యూస్ : సినిమా తన కథతో ప్రేక్షకుడిని తీసుకెళ్తున్న సమయంలో కేసీఆర్ పాత్ర తెరపై కనిపించిన క్షణం థియేటర్లో ఒక్కసారిగా వాతావరణమే మారిపోయింది!
స్క్రీన్‌పై పాత్ర కనిపించింది కొన్ని క్షణాలే కావచ్చు…కానీ థియేటర్లో వచ్చిన రెస్పాన్స్ మాత్రం నిమిషాల పాటు మార్మోగే స్థాయిలో ఉంది.
కథలో కేసీఆర్ పాత్రను పెట్టిన విధానం సినిమాకు ఒక ప్రత్యేకమైన పొలిటికల్ ఫ్లేవర్ .. పారడైజ్‌లో కేసీఆర్ కనిపించలేదు… ఒక ఇంపాక్ట్ కనిపించింది!
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe