సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Minister Satya Kumar Yadav

Minister Satya Kumar Yadav : అనంతపురం జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 22 ; వైద్య ఆరోగ్యశాఖలో , పాలన వ్యవహారాల్లో జాప్యాన్ని నివారించి, ఫైళ్ళ క్లియరెన్స్ ను తక్షణమే ఏగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ధర్మవరం నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు, మంత్రి సత్య కుమార్ యాదవ్ కఠిన ఆదేశాలు జారీ చేశారు.

ఆ శాఖలోని ఏ స్థాయి అయినా , ఫైలు పరిశీలన రెండు రోజులకు మించి నిలిచి పోకూడదని మండిపడ్డారు. అలాగే వినతి లేదా అంశం పైన గరిష్టంగా 15 రోజుల్లో పూర్తిస్థాయి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. అనవసర జాప్యానికి కారణమయ్యే అధికారుల నుంచి వివరణ తీసుకోవడంతో పాటు, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page