
Vangalapudi Anitha : అనకాపల్లి జిల్లా : త్రినేత్రం న్యూస్: సెప్టెంబర్ 22; పాయకరావుపేట నియోజకవర్గం శాసన సభ్యురాలు, హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, వైసీపీ నేతలు గుండాయిజం చేస్తున్నారని మండిపడ్డారు. క్రీడాకారులను ప్రోత్సహించాల్సింది పోయి , డీఎస్సీ పై లేనిపోని ఆరోపణలు సృష్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. అయితే వైసిపి ఆందోళనలో పాల్గొన్న వాళ్ళలో చదువుకున్న వాళ్ళు ఎవరూ లేరని , అందరి జాతకాలు తమ దగ్గర ఉన్నాయని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe