
Birthday Wishes Dindi Tahsildar : డిండి( గుండ్లపల్లి) సెప్టెంబర్ 19,త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని డిండి మండల తహసిల్దారుగా పనిచేస్తున్న హనుమంతు శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని, శనివారం తహసిల్దార్ కార్యాలయంలో ఆయనను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు .
ఈ కార్యక్రమంలో సింగరాజుపల్లి మాజీ సర్పంచ్ మనోహరరావు , డిండి రిటైర్డ్ టీచర్ వంగాల శేఖర్ రెడ్డి ,రామావత్ గోపాల్ నాయక్, రామావత్ పార్వతి తదితరులు పాల్గొన్నారు . తహసిల్దార్ శ్రీనివాస్ గౌడ్ జన్మదినం సందర్భంగా మండలంలోని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు,,మాజీ ప్రజాప్రతినిధులు,,కార్యాలయం సిబ్బందిశుభాకాంక్షలు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe