సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
Fraud worth thousands crores

Fraud : యన్ టి ఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 18 ; జిల్లా కేంద్రమైన విజయవాడ ప్రాంతంలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కాపీ గ్రేడింగ్ యాప్ పేరుతో వేల కోట్ల రూపాయలు మోసం జరిగింది. వీటిపిఎస్ ఉద్యోగులు ఆ వలలో చిక్కుకున్నారు. ఒక ఏఈ స్థాయి ఇంజనీర్, అదేవిధంగా కొంతమంది ఏఈ, ఏ డి ఈ లను ఈ ట్రేడ్ యాప్ లో చేర్చినట్లు సమాచారం.

అయితే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఒక కాంట్రాక్ట్ కార్మికుడు మోసంపై ఫిర్యాదు చేశారు. ఆ ఏ ఈ సుమారు వేయి మందిని యాప్ లో చేర్చినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page