Trinethram News : రూ. 10 కోట్ల విలువైన బంగారంతో చేతన్ జువెల్లర్స్ యాజమాని జంప్.. కేపీహెచ్‌బీ, బాచుపల్లి పరిథిలో తన వ్యాపారాన్ని కొనసాగించిన నితీష్ జైన్.. 15 ఏళ్లుగా ప్రగతినగర్‌లో చేతన్ జువెల్లర్స్ పేరిట షాప్ నడిపిన నితీష్ జైన్.. మే 10 నుంచి దుకాణం తెరవకపోవడంతో అనుమానించిన బాధితులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


