సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
DPO Surprise Inspection

DPO Surprise Inspection : గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జి. పెనుమూరు. (త్రినేత్రం న్యూస్ )సెప్టెంబర్ 17.మండల కేంద్రం లో ఎంపీడీఓ ఆఫీస్ నందు డీపీఓ పీడీఓ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంటి పన్ను వసూలు, పారిశుద్యం, త్రాగునీరు,ఐ వి ఆర్ స్,వాటి పైన సమీక్ష నిర్వాహంచారు.ఇంటి పన్నులు సరిగా వసూళ్లు చేయలేదని అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసారు.

ప్రోగ్రాస్ తక్కువ ఉన్న సీ ఆర్ కండ్రిగ పీడీఓ ను పనితీరు మెరుగు పరచు కోవలసినది గా ఆదేశించారు. ఈ సమావేశానికి గైరు హాజరైనటు వంటి నంజరపల్లి పీడీఓ ను డీపీఓ కార్యాలయం కు హాజరు కావలసినదిగా ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎం పి డి ఓ టి ఆర్ ఢిల్లీ బాబు, అన్ని స్వర్ణ గ్రామ పి డి ఓ లు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page