సెప్టెంబర్ 9, 2026
TRINETHRAM NEWS
Jarupula Lakshmi-Tirupati

Jarupula Lakshmi-Tirupati : డిండి( గుండ్లపల్లి) సెప్టెంబర్ 09 ,త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి మండలం కు చెందిన జరుపుల లక్ష్మీ తిరుపతి మరోసారి నాగర్ కర్నూల్ జిల్లా ఇన్చార్జిగా నియమించారు.
ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నియామకానికి సహరించిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ ఖలీద్ కి, రాష్ట్ర కో – ఇంచార్జి రోహిణి కి, భవ్య కి మరియు దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ కి ప్రత్యేక ధన్యవాదాలుతెలిపారు .

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page