
Car Rams Auto-rickshaw : కాకినాడ జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 03; ప్రత్తిపాడు మండలం, ధర్మవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ఆటోను కారు వెనుక నుంచి వచ్చి బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా, మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. అయితే ఆ ఆటో కిర్లంపూడి నుంచి దుర్గాడ వైపూనకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానికులు వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe