
Elephant Dies : చిత్తూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 02 ; మంగళంపేట అటవీ ప్రాంతం, మామిడి తోటలో మగ ఏనుగు విద్యుత్ షాక్ తో మృతి చెందింది. బోర్ వెల్ మోటర్ కు అనుసంధారించిన ఆ విద్యుత్ తీగ తక్కువ ఎత్తులో ఉండడం వల్ల ఈ ఇలా జరిగింది. సంబంధిత అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు.
సమగ్ర విచారణకు ఆదేశించారు. వన్యప్రాణి నిబంధనల ప్రకారం పోస్టుమార్టం , అంత్యక్రియలు నిర్వహించాలని , భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, విద్యుత్ తీగలు తగినంత ఎత్తులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe