సెప్టెంబర్ 3, 2026
TRINETHRAM NEWS
Illegal Arrest

Illegal Arrest : డిండి( గుండ్లపల్లి) సెప్టెంబర్ 01, త్రినేత్రం న్యూస్. భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ కార్యాలయం పై మరియు అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వారి అమ్మ మరియు వారి మామ ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా వాళ్ళని భౌతిక దాడి చేయడమే కాకుండా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ధ్వంసం చేసి మహిళ అని కూడా చూడకుండా బూతులతో తిడుతూ భౌతిక దాడి చేయడం సమాజవిరుద్ధమ ని నాయకులు మండిపడ్డారు.

తన తల్లితో సహా కుటుంబ సభ్యులు భౌతిక దాడికి గురైన నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ వర్షిత్ రెడ్డిని పరామర్శించడానికి వెళుతున్న బీజేపీ డిండి మండల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు,(అదుపులోకి) తీసుకొని స్టేషన్ కు తరలించారు. స్టేషనుకు తరలించి వారిలో దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ ఏ టీకృష్ణ. బీ జె పీ మండల అధ్యక్షులు సింకారు సైదాజీ. జిల్లా కౌన్సిల్ సభ్యులు వావిళ్ల అంజి యాదవ్ ,గాయల రాఘవా ,మాధామోని అమృత్ ,బాధమోని సాయి గౌడ్ ,కటికర్ల సురేష్, కటికర్ల అంజి, ఎదురు బాస్కర్ గుమ్మడి గణేష్ తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page