
Modi Celebrates Rakhi : త్రినేత్రం న్యూస్ : రాఖీ పండుగ సందర్భంగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పాఠశాల పిల్లలతో సరదాగా గడిపారు.
మోదీ చిన్నప్పటి కలల గురించి పిల్లలు అడిగినప్పుడు.. వారందరినీ కలవాలనేదే తన కల అని మోదీ నవ్వుతూ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలకు షేక్ హ్యాండ్ ఇచ్చి, హై-ఫైవ్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ క్షణాలను ఆయన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe