
Couple Jumps into River : మలికిపురం : కోనసీమ (D) మలికిపురం(M) చించినాడ బ్రిడ్జిపై గురువారం రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల పసి బాబును బ్రిడ్జిపై వదిలి దంపతులు గోదావరి నదిలో దూకేశారు. ప.గో జిల్లా తణుకు(M) వేల్పూరుకి చెందిన దొడ్డా సాయి (29), శిరీషా (28) నెల రోజులుగా భీమవరంలో ఉంటూ ఇవాళ బ్రిడ్జి వద్దకు వచ్చి దూకినట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు కనిపించక బండిపై కూర్చొని ఏడుస్తున్న బాలుడిని చూసి అక్కడి వారి కళ్లు చెమ్మగిల్లాయి…..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe