
ITI ATC : డిండి (గుండ్ల పల్లి) ఆగష్టు25, , త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటిఐ/ ఏటీసీ) లో వివిధ ట్రేడ్లలో మిగిలి ఉన్న మూడో విడత సీట్ల భర్తీకి అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. పదవ తరగతి ఉత్తీర్ణులై 14, సం, లు నిండిన వారు అడ్మిషస్ కొరకు 05-09-26, ఉదయం 11 గంటలలోపు
ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా ప్రిన్సిపాల్ లక్ష్మణస్వామి తెలిపారు.
కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు వివిధ ఫీజులలో దరఖాస్తు చేసుకొని సీటు రానివారు రిజిస్ట్రేషన్ ఫారం తో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో 29-08-26నుండి 05-09-26 ఉదయం 11గంటల వరకు వాక్ ఇన్ అడ్మిషన్ కౌన్సిలింగ్ కు హాజరు కావాలని ప్రిన్సిపాల్ కోరారు.
అడ్మిషన్ ప్రక్రియ మొత్తం రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల ఆదేశానుసారం మెరిట్ ప్రకారం నిర్వహించబడునని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe