
Sabarimala Temple : త్రినేత్రం న్యూస్ : ఓనం పండగ ప్రత్యేక పూజల నిమిత్తం శబరిమల అయ్యప్పస్వామి ఆలయ ద్వారాలు సోమవారం సాయంత్రం తెరుచుకున్నాయి. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు.
ఈ నెల 26న ‘తిరువోనం’ సందర్భంగా సన్నిధానంలో భక్తులకు ప్రత్యేక విందు అందించనున్నారు. ఆగస్టు 28న రాత్రి ఆలయాన్ని మూసివేయనున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe