ఆగస్ట్ 23, 2026
TRINETHRAM NEWS
Pawan Kalyan Arrives Kerala

Pawan Kalyan : త్రినేత్రం న్యూస్ : ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తదుపరి చికిత్స నిమిత్తం కొద్దిసేపటి క్రితం కేరళం చేరుకున్న డిప్యూటీ సీఎం. త్రిస్సూర్ సమీపంలోని ఓ ఆయుర్వేద వైద్యశాలలో ప్రత్యేక థెరపీ ద్వారా చికిత్స చేయించుకోనున్నారు.

కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్, అక్కడి నుంచి నేరుగా చికిత్స అందించనున్న ఆయుర్వేద వైద్యశాలకు వెళ్ళనున్న పవన్ కళ్యాణ్.

    https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

    Trinethram news
    Like and Subscribe

    స్పందించండి

    మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

    You cannot copy content of this page