ఆగస్ట్ 19, 2026
TRINETHRAM NEWS
Justice for BCs

Justice for BCs : శ్రీకాకుళం జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 18 ; రాష్ట్రంలో తెలుగుదేశం వచ్చిన తర్వాతే బీసీలకు సామాజిక న్యాయం జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వాళ్లను చట్టసభలకు పంపిన పార్టీ ఆ పార్టీ అని గుర్తు చేశారు.

స్థానిక సంస్థల్లో అప్పుడు బీసీలకు 20% రిజర్వేషన్ లు ఇచ్చింది కూడా స్వర్గీయ ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. బలహీనవర్గాలు ఎప్పుడు కూడా టిడిపికి అండగా ఉంటారని తెలిపారు. అక్టోబర్ లోపు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page