సెప్టెంబర్ 4, 2026
TRINETHRAM NEWS
Special Wishes from Russians

అంతరిక్షంలో త్రివర్ణ పతాకం.. భారతీయులకు రష్యన్ల స్పెషల్ విషెస్!

Special Wishes from Russians : త్రినేత్రం న్యూస్ : భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లోని రష్యన్ వ్యోమగాములు భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్షంలో భారత త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ వారు తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఆర్య భట్ట నుంచి గగన్యాన్ ప్రాజెక్ట్ వరకు ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న బలమైన అంతరిక్ష సహకారాన్ని వారు కొనియాడారు. రష్యా -భారత్ మైత్రి ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page