
Nallaganthula Venkatayya : డిండి ( గుండ్లపల్లి) ఆగష్టు 11, త్రినేత్రం న్యూస్. భారతీయ జనతా పార్టీ ఓ బీ సి మోర్చా జిల్లా కార్యదర్శిగా నల్ల గంతుల వెంకటయ్య ను ఎన్నుకున్నారు.
ఆయన ఈసందర్భంగా మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర నాయకులకు, జిల్లనాయకులకు, నియోజకవర్గ నాయకులకు, మరియు మండల నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు . పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe