
Pawan : విశాఖపట్నం జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 05 ; విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి శంకుస్థాపన జరిగింది. దీని సందర్భంగా వేదికపై ఓ వ్యక్తి మంత్రిని పొగడ్తలతో మైమరిపించారు. అయితే రాష్ట్ర క్యాబినెట్ లో మోస్ట్ హ్యాండ్సమ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నే అని స్పష్టం చేశారు.
ఆయన క్యాబినెట్ లోనే కాదు ప్రపంచంలోనే అందగాడు అని స్పష్టం చేశారు. లోకేష్ కామెంట్స్ చేసిన వీడియో బాగా వైరల్ అవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. విద్య , ఐటీ మంత్రి నారా లోకేష్ తాను ఉన్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తిని కాదని అన్నారు.మంత్రి సరదా వ్యాఖ్యలతో ఆ సభలో నవ్వులు విరిసాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe