WhatsApp Image 2024 02 01 at 3.52.31 PM
తోట చంద్రశేఖర్ జనసేనలో చేరబోతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన చిరంజీవితో భేటీ..
ఈనెల 4 తేదీన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్న తోట…? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న చంద్రశేఖర్..
గుంటూరు వెస్ట్ విషయంలో ఇప్పటికే క్లారిటీకి వచ్చిన తెలుగుదేశం, జనసేన పార్టీలు.. గుంటూరు వెస్ట్ ను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే ఛాన్స్..
తోట చంద్రశేఖర్ జనసేనలో చేరటం ఇక లాంచనప్రాయమేనంటున్న జనసేన క్యాడర్…
