
Felicitation Pravalika : డిండి( గుండ్ల పల్లి) జులై 30, త్రినేత్రం న్యూస్. చైనాలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో రిలే విభాగంలో భారత జట్టుకు స్వర్ణ పథకం అందించిన డిండి మండలకేంద్రానికి చెందిన పరుగుల రాణి నారిమళ్ళ ప్రవళిక ను స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ సన్మాన కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు సభ్యులు నారిమల్ల ప్రవళిక మరియు కోచ్ పరశురాములను శాలువాలతో సన్మానించారు డిండి గ్రామ పేరును దేశవ్యాప్తంగా చాటి చెప్పిన నారిమల్ల ప్రవళిక మరియు వారి తల్లిదండ్రులకు కోచ్ కు జ్ఞాపకలు అందించడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe