జూలై 23, 2026
TRINETHRAM NEWS
Darshan Tokens Tirumala Cancelled

Darshan Tokens Tirumala Cancelled : త్రినేత్రం న్యూస్ : Jul 22, 2026, ఆంధ్రప్రదేశ్ : టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు భక్తులు పోటెత్తడంతో రేపటి దర్శనాలకు సంబంధించి బుధవారం జారీ చేసే ఎస్ఎస్‌డీ టోకెన్లను రద్దు చేసింది. శుక్రవారం దర్శనానికి రేపు మధ్యాహ్నం నుంచి టోకెన్ల జారీ కొనసాగుతుందని తెలిపింది. నిన్న మెట్ల మార్గంలో గంటలోపే టోకెన్ల కోటా పూర్తవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇబ్బంది పడ్డారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page