జూన్ 30, 2026
TRINETHRAM NEWS
Ramavath Ravindra Kumar

దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .

Ramavath Ravindra Kumar : చింతపల్లి జూన్ 30, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం గొడుకొండ్ల (మాల్) గ్రామానికి చెందిన మందారం యాదయ్య విగ్రహా ఆవ్ష్కరణ కార్యక్రమంలో దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. యాదయ్య మృతి పార్టీకి తీరని లోటు అని యాదయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, మల్లోజు జగన్, పులిరాజు గౌడ్,రామకృష్ణ, నిరంజన్ గౌడ్, జిట్ట జగదీష్, గ్యార పోచయ్య,ప్రవీణ్, తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page