TRINETHRAM NEWS

వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం కనమర్లపూడి గ్రామం నుంచి 5 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరగా, వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ..

పార్టీ చేరిన ప్రతి ఒక్కరూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుటుంబ సభ్యులని, వీరికి పార్టీ లో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని తెలిపారు….