Is Vijay’s Arrest Necessary? : తొక్కిసలాటలో 40 మంది మృతి.. విజయ్ అరెస్ట్ తప్పదా?

TRINETHRAM NEWS

Trinethram News : Sep 27, 2025, తమిళనాడులోని కరూర్‌లో TVK అధ్యక్షుడు విజయ్‌ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకు 40 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో హీరో విజయ్ ను అరెస్ట్ చేస్తారా? అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. కాగా, ‘పుష్ప-2’ రిలీజ్ వేళలో జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Is Vijay's arrest necessary?

You cannot copy content of this page

Scroll to Top