జూన్ 30, 2026

WhatsApp Image 2024 02 15 at 10.15.55

TRINETHRAM NEWS

Trinethram News : సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా బంజారా సేవా సంఘం సభ్యులు,కార్పొరేటర్ బాలాజీ నాయక్, మరియు సంఘం సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలో పాల్గొన్న సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్,కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి,కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం, సీనియర్ నాయకులు చంద్రగిరి సతీష్,వెంకటేష్,బంజార సేవా సంఘం సభ్యులు,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page