WhatsApp Image 2024 12 15 at 22.53.17
రేపటి నుంచి అసెంబ్లీ .. సభ ముందుకు 2 బిల్లులు
Dec 15, 2024,
Trinethram News : తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీలో పర్యాటక విధానంపై రేపు (సోమవారం) స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఈనెల 9న మొదలైన సమావేశాలు రేపటికి వాయిదా పడడంతో తిరిగి కొనసాగనున్నాయి. శాసనసభ ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెంది మాజీ ఎమ్మెల్యేలకు సభ సంతాపం తెలపనుంది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ-2024 బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల అమెండ్‌మెంట్ బిల్లు-2024ను సీఎం రేవంత్ సభలో ప్రవేశ పెట్టనున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
