Trinethram News : పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు…సమాజంలో ఉద్రిక్తతలు పెంచడమే లక్ష్యంగా అంబటి తీరు ఉందని గత కొద్ది నెలలుగా ఆయన పలు సందర్భాల్లో ఆయన వ్యవహారశైలి పై నివేదిక కోర్టుకు సమర్పించిన పోలీసులు
సీఎం చంద్రబాబుపై అత్యంత అసభ్య పదజాలంతో దూషణలు.. రిపోర్టులో ప్రస్తావించిన నల్లపాడు పోలీసులు. రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న మాజీ మంత్రి…అంబటిని బయట వదిలేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది.
రిమాండ్ విధించకపోతే అంబటికి ప్రాణహాని కలిగే అవకాశం ఉందన్న పోలీసులు. అరెస్ట్ చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు చెలరేగే చాన్స్ ఉంది…14 రోజుల రిమాండ్‌తో పాటు పోలీసు కస్టడీ కోరిన నల్లపాడు పోలీసులు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

