
ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (IMDB)లో అత్యధిక రేటింగ్ పొందిన ఇండియన్ సినిమాగా రికార్డు నెలకొల్పింది.
తాజాాగా తెలుగు వెర్షన్ OTT డిస్నీ+ హాట్‍స్టార్ లో అందుబాటులోకి వచ్చింది
ప్రశంసలతో పాటు ఎన్నో పురస్కారాలు దక్కించుకున్న ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయితే ఎంచక్కా లో డిస్నీ+ హాట్‍స్టార్ లో చూడవచ్చు.
వ్యక్తి నిజ జీవితం ఆధారంగా రూపొందింది. 12వ తరగతి ఫెయిల్ అయిన ఆయన పేదరికం, ఆర్థిక కష్టాలను దాటుకుని ఐపీఎస్ ఎలా అయ్యాడనే ఆసక్తికర కథతో తెరకెక్కింది.
బాక్సాఫీస్ ముందు సూపర్‌హిట్ అందుకొని విశేష ఆదరణ సొంతం చేసుకుంది.
